Chiranjeevi | సెకండాఫ్ మార్చాలని అభిమానికి చిరంజీవి సూచన..?
మెహర్ రమేశ్, మోహన్ రాజా, బాబీ డైరెక్షన్లో సినిమాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). మరోవైపు తన వీరాభిమాని అయిన వెంకీ కుడుముల (Venky Kudumula)తో ఓ సినిమా చేస్తానని ఎవరూ ఊహించని ప్రకటన చేసి..టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేశ్, మోహన్ రాజా, బాబీ డైరెక్షన్లో సినిమాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు చిరు. మరోవైపు తన వీరాభిమాని అయిన వెంకీ కుడుముల (Venky Kudumula)తో ఓ సినిమా చేస్తానని ఎవరూ ఊహించని ప్రకటన చేసి..టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు చిరంజీవి. ఇపుడీ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ విషయమేంటంటే ఇటీవలే సినిమా కథను విన్న చిరు కొన్ని మార్పులు చేయాలని సూచించాడట. తాజా అప్డేట్ ప్రకారం మొదటగా రాసి సెకండాఫ్ అంత బాగా లేదని, అందుకే సెకండాఫ్ మొత్తాన్ని మార్చాలని సూచించినట్టు టాక్ నడుస్తోంది. రీసెంట్గా వచ్చిన ఆచార్య బాక్సాపీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచి..ప్రేక్షకులు, అభిమానులను ఇంప్రెస్ చేయలేకపోవడంతో చిరు ఆలోచనా విధానం మారిందట.
ఓటీటీ ప్రాజెక్టుల వాహ నడుస్తున్న ఇలాంటి పరిస్థితులలో కంటెంట్ సూపర్ క్రియేటివ్‌గా లేకపోయినా, రక్తి కట్టించే ఇంట్రెస్టింగ్ సీన్లతో స్క్రీన్ ప్లే లేకున్నా ఆడియెన్స్ అంగీకరించడం లేదని..ఈ కోణంలో కంటెంట్‌ను రెడీ చేయడంపై మరింత ఫోకస్ పెట్టాలని వెంకీకి చిరు సూచించినట్టు ఇన్సైడ్ టాక్. ఈ క్రేజీ న్యూస్‌పై వెంకీ కానీ, చిరు కానీ ఏమైనా స్పందిస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది.
ప్రస్తుతం గాడ్ ఫాదర్ (God Father) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాఉ. మరోవైపు మెహర్ రమేశ్ డైరెక్షన్లో చేస్తున్న భోళా శంకర్ కూడా సెట్స్ పైకి ఉంది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న బాబీ-చిరు ప్రాజెక్టుపై షూటింగ్ అప్ డేట్ రావాల్సి ఉంది.
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్
Read Also : Directors Bullet Song | బుల్లెట్ సాంగ్‌కు స్టార్ డైరెక్లర్లు డ్యాన్స్ చేస్తే..వీడియో హల్చల్
Read Also : Ram Charan | రాంచరణ్‌తో లోకేశ్ కనగరాజ్ సీక్రెట్ మీటింగ్..?
Read Also : Vijay Sam | లిటిల్ ఖుషీతో విజయ్-సమంత..ట్రెండింగ్‌లో స్టిల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

