Nidhhi Agerwal | ఇటీవలే హరిహరవీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది నిధి అగర్వాల్. ఓ వైపు అందాలు ఆరబోస్తూనే.. మరోవైపు తనలోని యాక్షన్ అవతార్‌ను కూడా చూపించింది. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి రాజాసాబ్ సినిమాలో నటిస్తోన్న ఈ భామ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులు, ఫాలోవర్లు నిధి అగర్వాల్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. రాజాసాబ్ మేకర్స్ నిధి అగర్వాల్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ క్యారెక్టర్ పోస్టర్‌ను షేర్ చేశారు.
మరోవైపు జ్యోతి క్రియేషన్స్ మైదాన్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్‌లో నిధి అగర్వాల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ‘ఆమె కండ్లు రహస్యాలను దాచిపెడతాయి. ఆమె చిల్ను తీసుకొస్తుంది. కానీ ఆమె ముఖం కనిపించకుండా ఉంది.. ’ అంటూ డార్క్ షేడ్స్‌లో నిధి అగర్వాల్ చూస్తున్న స్టిల్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
నిఖిల్ కార్తీక్ డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తున్న ఈ చిత్రాన్ని పుప్పల అప్పల రాజు నిర్మిస్తున్నారు. ఫీ మేల్ సెంట్రిక్ సినిమాగా వస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను దసరా కానుకగా అనౌన్స్ చేయనున్నారు.
రాజాసాబ్ పోస్టర్..
Team #TheRajaSaab celebrates the gorgeous and talented @AgerwalNidhhi on her special day ❤️🔥❤️🔥
Her role is set to bring grace, warmth and depth to this KING SIZE tale 💥💥#HBDNidhhiAgerwal#Prabhas @DuttSanjay @DirectorMaruthi @MalavikaM_ #RiddhiKumar @Bomanirani… pic.twitter.com/8RizoEjuEL
— BA Raju’s Team (@baraju_SuperHit) August 17, 2025
జ్యోతి క్రియేషన్స్ సినిమా ప్రీ లుక్..
Happy to announce my next project with @jyothicreation_ ✍️ & 🎬 by @nikhilnandy Ready to pour my heart into this one 🤍 pic.twitter.com/Ffap4O0kkD
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) August 17, 2025
Vijay Devarakonda | న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో విజయ్ దేవరకొండ.. వీడియో
Dhoni Fan | ధోనీకి వీరాభిమాని..హెలిక్యాప్టర్ షాట్లతో అలరిస్తున్న బుడ్డోడు.. వీడియో..!
Mareesan OTT | ఓటీటీలోకి ఫహాద్ ఫాసిల్, వడివేలు కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!