Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార 20 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ.. CDP వైరల్
Nayanthara | చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బెంగళూరు చిన్నది నయనతార (Nayanthara). లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోలో హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతూ లేడీ సూపర్ స్టార్‌గా మారిపోయింది.
Nayanthara | చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బెంగళూరు చిన్నది నయనతార (Nayanthara). ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోలో హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతూ లేడీ సూపర్ స్టార్‌గా మారిపోయింది. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ కొనసాగిస్తూ డిసెంబర్ 25తో రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకోనుంది.
ఈ సందర్భంగా నయనతారకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నయన్ జర్నీతో డిజైన్ చేసిన CDP నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా నయన్‌ను విష్ చేస్తూ.. లేడీ సూపర్ స్టార్ కెరీర్లో మరిన్ని విజయాలు అందుకోవాలని.. మూవీ లవర్స్‌ను మరింత ఎంటర్టైన్ చేయాలని నెటిజన్లు, ఫాలోవర్లు, కోస్టార్లు ఆకాంక్షిస్తున్నారు. నయనతార నయన్ కెరీర్లో 75వ సినిమాగా వచ్చిన ‘అన్నపూరణి’ (Annapoorani) డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ (Nilesh Krishna) దర్శకత్వం వహించాడు.
నయనతార నయన్ కెరీర్లో 75వ సినిమాగా వచ్చిన ‘అన్నపూరణి’ (Annapoorani) డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ (Nilesh Krishna) దర్శకత్వం వహించాడు. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ సూపర్ టాక్‌తో థియేటర్లలో స్క్రీనింగ్ అవుతుంది. మరోవైపు ఓటీటీలో కూడా సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 29 నుంచి ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ. మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం రెండు తమిళ సినిమాల్లో నటిస్తుండగా.. చిత్రీకరణ దశలో ఉన్నాయి.
20 Years Of Nayanism Official Common DP ❤️
Congrats #LadySuperstar for completing 20 years in Indian filim industry 🔥🔥
All the best for your future endeavors 💝💝💝#20YearsOfNayanism#Nayanthara @VigneshShivN @NayantharaU pic.twitter.com/TQ3G2sgs7m
— Ramesh Bala (@rameshlaus) December 24, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Annapoorani
- CDP
- Nayanthara
- test
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

