కమల్-లోకేశ్ టీంతో నేషనల్ అవార్డు విన్నర్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్ నటిస్తోన్న చిత్రం విక్రమ్. మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్ నటిస్తోన్న చిత్రం విక్రమ్. మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. కమల్, లోకేశ్ ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టారు. మరికొన్ని రోజుల్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి లోకేశ్ షేర్ చేసుకున్నాడు.
నేషనల్ అవార్డు విన్నింగ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ద్వయం అన్బరివ్, డుయో (ట్విన్ బ్రదర్స్) లోకేశ్ అండ్ టీంతో పనిచేయనున్నారు. కేజీఎఫ్ చాఫ్టర్ 1 చిత్రానికి అన్బరివ్ ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఈ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఇపుడు విక్రమ్ కోసం హై ఓల్టేజీ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారట. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది విక్రమ్.
ఇవి కూడా చదవండి..
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

