నందమూరి ఫ్యామిలీ నుంచి మరో నటుడు సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు రెడీ అయ్యాడు. దివంగత నటుడు ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) హీరోగా నటిస్తున్న ప్రొడక్షన్ నంబర్ 1 పోస్టర్‌ను ఇప్పటికే బాలకృష్ణ లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది టీం. ఈ చిత్రానికి బ్రీత్.. అంతిమ పోరాటం (Breathe) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. బ్రీత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నందమూరి కల్యాణ్ రామ్ లాంఛ్ చేశాడు.
ఫస్ట్ లుక్‌లో చైతన్య కృష్ణ వర్షంలో గొడుగు పట్టుకొని సీరియస్‌గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఎమోషనల్ థ్రిల్లర్ జోనర్లో బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో మా పెద్దనాన్న జయకృష్ణ నిర్మాతగా పరిచయం అవుతున్నారు. మా అన్న చైతన్య కృష్ణ హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నా. టీం మెంబర్స్ కు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నట్టు చెప్పాడు.
ఫస్ట్ లుక్ లాంఛింగ్ స్టిల్స్ ..
Here's the First Look & Title of @BTRCreations Prod No.1 💥
Presenting You all #NandamuriChaitanyaKrishna in a Breathtaking Avatar from #BREATHE ❤️🔥
A film by @VKrishnaakella#BreatheFirstLook Launched by @NANDAMURIKALYAN 😍
More Details Soon! pic.twitter.com/Yy9cUyOGRd
— Basavatarakarama Creations (@BTRcreations) March 5, 2023
ఫస్ట్ లుక్ లాంఛింగ్ వీడియో
Here's a glimpse from the Launch of #BreatheFirstLookLaunch by @NANDAMURIKALYAN ❤️🔥#BREATHE 🎬
🌟ing #NandamuriChaitanyaKrishna
Directed by @VKrishnaakellaMore Updates Loading Soon 💥
#NandamuriJayaKrishna @BTRcreations pic.twitter.com/WWo2BGktRg
— Basavatarakarama Creations (@BTRcreations) March 5, 2023
A Glimpse of NATASIMHAM 🦁 #NandamuriBalaKrishna launching @BTRcreations’s PRODUCTION NO.1
🌟ing #NandamuriChaitanyaKrishna
A film by @VKrishnaakella 🎦 pic.twitter.com/tvB0PfBECP
— Vamsi Kaka (@vamsikaka) May 28, 2022
Kushi | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఖుషి కొత్త షెడ్యూల్ అఫీషియల్ అప్డేట్
Oo Antava Mava | ఉ అంటావా మావా మేనియా రిపీట్.. డీజే మార్టిన్‌తో అల్లు అర్జున్ డ్యాన్స్
Ahimsa | అభిరామ్-తేజ టీం క్రేజీ అప్డేట్.. అహింస రిలీజ్ టైం ఫిక్స్