Ahimsa | అభిరామ్-తేజ టీం క్రేజీ అప్డేట్.. అహింస రిలీజ్ టైం ఫిక్స్
దగ్గుబాటి అభిరామ్ (Abhiram Daggubati) హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రాజెక్ట్ 'అహింస' (Ahimsa). తేజ (Teja) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా..? ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం అప్డేట్ అందించారు మేకర్స్.
దగ్గుబాటి అభిరామ్ (Abhiram Daggubati) హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రాజెక్ట్ ‘అహింస’ (Ahimsa). లవ్ స్టోరీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే టాలెంటెడ్ డైరెక్టర్ తేజ (Teja) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా..? ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం అప్డేట్ అందించారు మేకర్స్. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది అహింస.
సినిమాలోని పాత్రలతో డిజైన్ చేసిన కొత్త పోస్టర్‌తో ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. ట్వీట్ చేశారు మేకర్స్. 20 ఏండ్ల క్రితం తేజ డైరెక్షన్లో లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన జయం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సదా.. ఈ చిత్రంలో లాయర్‌గా కనిపించనుండటం విశేషం. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై పీ కిరణ్ తెరకెక్కిస్తున్నారు. ప్రేమకథ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో గీతికా హీరోయిన్గా నటిస్తోంది.
హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్‌తోపాటు ఫ్యామిలీ, ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ చుట్టూ తిరుగుతూ సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చేశాడు తేజ. అహింసలో యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని విలన్‌గా నటిస్తున్నాడు. రజత్ బేడి, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవీ ప్రసాద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అహింస మరో నెల రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుందన్న అప్డేట్తో ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని క్యూరియాసిటీతో ఉన్నారు సినీ జనాలు.
అహింస టీజర్..
అహింస ట్రైలర్..
A film engraved with rooted emotions & rustic characters🔥#Ahimsa -“A LOVE STORY NEVER TOLD BEFORE”
In Theatres WW on April 7th❤️🔥
A FILM by @tejagaru🎬@rppatnaik #Kiran #AbhiramMohanNarayan @Geethikaactor #Sadaa @SureshProdns @jungleemusicSTH pic.twitter.com/kbJQgTkFh8
— Anandi Art Creations (@AnandiArtsOffl) March 5, 2023
Read Also :
Kushi | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఖుషి కొత్త షెడ్యూల్ అఫీషియల్ అప్డేట్
Oo Antava Mava | ఉ అంటావా మావా మేనియా రిపీట్.. డీజే మార్టిన్‌తో అల్లు అర్జున్ డ్యాన్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

