నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే చంపుతా.. ఆ దర్శకుడికి బాలయ్య వార్నింగ్..

Balakrishna and Gopichand malineni in unstoppable talk show | దాదాపు ఏడేళ్ల తర్వాత బ్లాక్‌బస్టర్ అనే మాట విన్నాడు బాలకృష్ణ. 2014లో బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమా తర్వాత ఈయన నటించిన ఒక్క సినిమా కూడా విజయం అందుకోలేదు. మధ్యలో గౌతమీపుత్ర శాతకర్ణి పర్లేదు అనిపించింది కానీ.. అది సూపర్ హిట్ కాదు. పైగా పన్ను మినహాయింపు ఇస్తే కానీ ఆ సినిమా సేఫ్ కాలేదు. పైసా వసూల్, డిక్టేటర్ లాంటి సినిమాలు అభిమానులను మెప్పించాయి కానీ ప్రేక్షకులను కాదు. ఇలాంటి సమయంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా మరోసారి బాక్సాఫీసు దగ్గర సంచలన విజయం సాధించింది. బాలకృష్ణకు హిట్ ఇవ్వాలంటే బోయపాటి తప్ప మరో ఆప్షన్ లేదు అని ఇంకోసారి నిరూపించాడు ఈ దర్శకుడు.
ఈ సినిమా ఇప్పటికే రూ.67 కోట్ల షేర్ వసూలు చేసింది. తద్వారా దాదాపు 14 కోట్ల లాభాలు డిస్ట్రిబ్యూటర్లకు అందించింది అఖండ. చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన అద్భుతమైన విషయం కావడంతో బాలకృష్ణ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈయన తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు బాలకృష్ణ. క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకొని గోపీచంద్ మలినేని మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు బాలకృష్ణ కూడా అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత మొదలు కానుంది. 2022 డిసెంబర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా రవితేజతో కలిసి unstoppable షోకు గెస్ట్ గా వచ్చాడు గోపీచంద్. అక్కడికి వచ్చిన ఈ దర్శకుడిని చూసి నాకు హిట్ ఇవ్వకపోతే చంపేస్తా అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. తన టాక్ షోకి వచ్చిన అతిథులతో బాలకృష్ణ ఉంటున్న తీరు చూసి అందరూ షాక్ అవుతున్నారు. తన ఇమేజ్ కూడా పక్కనపెట్టి చిన్నపిల్లాడిలా అందరితో సరదాగా కలిసి పోతున్నాడు బాలయ్య. ఇప్పుడు రవితేజ ఎపిసోడ్ కూడా ఇలాగే జరిగింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శ్యామ్ సింగరాయ్, 83 సహా.. క్రిస్మస్కు వస్తున్న సినిమాలు ఇవే..
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
Bheemla nayak postponed | భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ఎఫ్ 3 రిలీజ్ వాయిదా
Rakul | పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రకుల్!
Samantha | సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు.. సమంత షాకింగ్ పోస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

