Namrata Shirodkar | టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందని తెలిసిందే. అప్పడప్పుడు వెకేషన్‌కు సంబంధించిన స్టిల్స్‌ను నెట్టింట షేర్ చేస్తుంటుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిప్రణతి అరుదుగా నెట్టింట కనిపిస్తుంటుంది. తాజాగా ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.
ఇంతకీ నమ్రత, లక్ష్మి ప్రణతి ఒక్కచోట చేరడానికి కారణమేంటి అనుకుంటున్నారా..? ఈ ఇద్దరు నమ్రత స్నేహితురాలు స్వాతి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. బర్త్‌డే పార్టీ సందర్భంగా ఇద్దరు ఇలా కలిసి కెమెరాకు ఫోజులిచ్చారు. ఫొటోను నెట్టింట షేర్ చేసిన కొద్ది సేపటికే కామెంట్స్, లైక్స్ క్యూకట్టాయి.
Anaganaga Oka Raju Trailer | నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ విడుదల
Sonu Sood | మరోసారి మానవత్వం చాటుకున్న రియల్ హీరో.. మూగజీవాల కోసం సోనూ సూద్ పోరాటం
Sara Arjun | IMDbలో సారా అర్జున్ సునామీ.. ప్రభాస్, విజయ్‌లను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌కు!