N.E.S.T. | కోవిడ్ సంక్షోభం తర్వాత మూవీ లవర్స్ అభిరుచులు మారాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వినోదరంగంలోకి ఓటీటీలు ఎంట్రీ ఇవ్వడంతో.. ప్రత్యేకించి తెలుగు ప్రేక్షకులు విభిన్న కథాంశంతో కూడిన సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే కోవలో రాబోతుంది క్రైం థ్రిల్లర్ N.E.S.T. శరత్ సింగ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఫణి శివరాజు మణి శశాంక్, పులి ధరణి లీడ్ రోల్స్‌లో నటించారు.
ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో షూట్ చేశారు. ఇప్పటికే ఇంగ్లీష్‌లో విడుదలైన ఈ మూవీ ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుంది. కథ, స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉందని, తెలుగు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందని ప్రీమియర్ షో వీక్షించిన టాలీవుడ్ యాక్టర్ అరవింద్ కృష్ణ అన్నాడు. భరద్వాజ్ వెంకట అందించిన బీజీఎం ప్రేక్షకులకు కొత్త ఫీల్ అందించనున్నట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. త్వరలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలో ప్రీమియర్ కానుంది.
Indian 2 | ఇండియన్ 2 టీంకు షాక్.. మల్టీప్లెక్స్ అసోసియేషన్ లీగల్ నోటీసులు..!
Emergency | కంగనారనౌత్ ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం..?
COURT | నాని-ప్రియదర్శి ఇంట్రెస్టింగ్.. కోర్ట్ మోషన్ పోస్టర్ వైరల్
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?