Salman Khan | మై డియర్ చిరు..సల్మాన్ ఖాన్ వీడియో వైరల్
గాడ్ ఫాదర్ (Godfather) లో మసూద్ భాయ్ పాత్రలో స్టన్నింగ్ ఫర్ ఫార్మెన్స్ తో అదరగొట్టాడు సల్మాన్ ఖాన్. సల్మాన్ వచ్చే సీన్లు, సాంగ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). సల్మాన్ ఖాన్ రోల్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. మసూద్ భాయ్ పాత్రలో స్టన్నింగ్ ఫర్ ఫార్మెన్స్ తో అదరగొట్టాడు సల్లూభాయ్. ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్లు, సాంగ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా గాడ్ ఫాదర్‌కు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వస్తున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) వీడియో సందేశాన్ని ట్వీట్ చేశాడు. ‘మైడియర్ చిరుగారు..ఐ లవ్ యూ..గాడ్ ఫాదర్ చాలా బాగా ఆడుతుందని విన్నా. మీకు నా శుభాకాంక్షలు. మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. వందేమాతరం..’అంటూ వీడియో సందేశాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు సల్మాన్ . ఈ వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది.
లూసిఫర్ తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన గాడ్ ఫాదర్లో పూరీ జగన్నాథ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార సత్యప్రియ జయదేవ్ పాత్ర పోషించింది. సునీల్, బ్రహ్మాజీ ఇతర కీ రోల్స్ పోషించారు. ఈ చిత్రాన్ని చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కించాయి. ఎస్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.
Bhai @BeingSalmanKhan congratulated Megastar @KChiruTweets and the Team of #GodFather for the HUMONGOUS BLOCKBUSTER 💥
Book your tickets now! 🔥
–https://t.co/OvaNLMDGUb#BlockbusterGodfather 🔥@jayam_mohanraja #Nayanthara @MusicThaman @ActorSatyaDev @ProducerNVP pic.twitter.com/eB7pTVn3eV— BA Raju's Team (@baraju_SuperHit) October 5, 2022
Read Also : Ahimsa Teaser | తేజ టీం క్రేజీ అప్డేట్..లవ్ ట్రాక్, యాక్షన్ పార్టుతో అహింస టీజర్
Read Also : Satyadev | గాడ్ ఫాదర్‌తో సత్యదేవ్..ఎమోషనల్ పోస్ట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

