Ahimsa Teaser | తేజ టీం క్రేజీ అప్డేట్..లవ్ ట్రాక్, యాక్షన్ పార్టుతో అహింస టీజర్
టాలెంటెడ్ డైరెక్టర్ తేజ (Teja) దర్శకత్వంలో వహిస్తున్న 'అహింస' (Ahimsa) టీజర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గీతికా హీరోయిన్గా నటిస్తోంది.
టాలీవుడ్ నిర్మాత సురేశ్ బాబు రెండో తనయుడు అభిరామ్ (Abhiram Daggubati) హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘అహింస’ (Ahimsa). టాలెంటెడ్ డైరెక్టర్ తేజ (Teja) దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీ నుంచి టీజర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గీతికా హీరోయిన్గా నటిస్తోంది.
ఒక ఇంగ్లీష్ (ముద్దు) ఇవ్వు..పోనీ తెలుగు ఇవ్వు..అని హీరోయిన్ అడుగుతుంటే..నేనివ్వను..నిన్ను అస్సలు ఇవ్వనివ్వను అని హీరో అంటున్నాడు. హీరోహీరోయిన్ల మధ్య సాగే ట్రాక్‌తో మొదలైన టీజర్..ఫ్యామిలీ, ఎమోషన్స్, యాక్షన్ పార్టుతో సాగుతూ..సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై పీ కిరణ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అభిరామ్ స్టన్నింగ్ లుక్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. జయం సినిమాతో తేజ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సదా ఈ చిత్రంలో కీ రోల్ చేస్తోంది. నటుడు, దర్శకుడు సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.
అహింస టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

