Satyadev | గాడ్ ఫాదర్‌తో సత్యదేవ్..ఎమోషనల్ పోస్ట్ వైరల్
లూసిఫర్ తెలుగు రీమేక్‌గా రిలీజైన గాడ్ ఫాదర్ (Godfather) బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. తొలిసారి చిరంజీవితో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం పట్ల ఇప్పటికే సత్యదేవ్ తన ఎక్జయిట్మెంట్ చాలా సార్లు తెలియజేశాడు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ పోషించిన చిత్రం గాడ్ ఫాదర్ (Godfather). లూసిఫర్ తెలుగు రీమేక్‌గా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. కాగా ఈ మూవీలో యువ హీరో సత్యదేవ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. తొలిసారి చిరంజీవితో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం పట్ల సత్యదేవ్ ఇప్పటికే తన ఎక్జయిట్మెంట్ చాలా సార్లు తెలియజేశాడు.
జయదేవ్ పాత్రకు అద్బుతమైన స్పందన వస్తోంది. కాగా ఈ నేపథ్యంలో ట్విటర్లో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు సత్యదేవ్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సంతోషంలో చిరంజీవి చేతిని ముద్దాడుతున్న స్టిల్‌ను షేర్ చేస్తూ..’అంతే..అని చెప్పగలను’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్‌కు నెట్టింట్ల కామెంట్లు, లైక్స్ వర్షం కురుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మసూద్ భాయ్ పాత్రలో నటించాడు.
పూరీ జగన్నాథ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించగా..నయనతార, సునీల్, బ్రహ్మాజీ ఇతర కీ రోల్స్ పోషించారు. గాడ్ ఫాదర్ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు.
That’s all I can say !! pic.twitter.com/vBvvJTyCaL
— Satya Dev (@ActorSatyaDev) October 5, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

