ఇసుక తరలింపు పనులు అడ్డగింత
మాగనూరు మండలం గజరందొడ్డి వాగులో టీజీఎండీసీ ఇసుక తరలింపును మక్తల్ మండలం చిట్యాల గ్రామస్తులు అడ్డుకొని ఇసుక తరలింపు నిలిపివేశారు. చిట్యాల, గజరందొడ్డి గ్రామాల మధ్య ఉన్న వాగు 60,70 ఫీట్ల వెడ ల్పు మాత్రమే ఉందని అకడి నుం చి ఇసుక తరలిస్తే రైతులకు ముందుముందు సాగునీరుకు ఇబ్బందులు ఎదురోవాల్సి వస్తుందని గ్రామస్తు లు ఆవేదన వ్యక్తం చేశారు.
- రోడ్డును తవ్వి టిప్పర్లను ఖాళీ చేయించిన చిట్యాల వాసులు
మాగనూరు, జనవరి 6 : మాగనూరు మండలం గజరందొడ్డి వాగులో టీజీఎండీసీ ఇసుక తరలింపును మక్తల్ మండలం చిట్యాల గ్రామస్తులు అడ్డుకొని ఇసుక తరలింపు నిలిపివేశారు. చిట్యాల, గజరందొడ్డి గ్రామాల మధ్య ఉన్న వాగు 60,70 ఫీట్ల వెడ ల్పు మాత్రమే ఉందని అకడి నుం చి ఇసుక తరలిస్తే రైతులకు ముందుముందు సాగునీరుకు ఇబ్బందులు ఎదురోవాల్సి వస్తుందని గ్రామస్తు లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఇ సుక తరలించేందుకు ట్రిప్పర్లను వా గులోకి దించగా చిట్యాల గ్రామానికి చెందిన రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున వాగులోకి చేరుకొని ఇసుక నింపుతున్న ట్రిప్పర్లను అడ్డుకొని అకడే ఖాళీ చేయిం చి వచ్చిన ఇసుక ట్రిప్పర్లను సైతం తిరిగి పంపించారు.
దీంతో అకడ చిట్యాల గ్రామస్తులు మధ్య మందిపల్లి గ్రామస్తుల మధ్య వాగ్వాదం కొనసాగుతుండగా మందిపల్లి గ్రామానికి చెందిన అనంతరెడ్డిపై చిట్యాల గ్రామస్తులు చేయి చేసుకొని చంపుతామంటూ బెదిరించినట్లు అనంతరెడ్డితో పాటు పలువురు మందిపల్లి గ్రామస్తులు అక్కడికి వచ్చిన మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మితో తమ బాధ ను వెల్లిబుచ్చుకున్నారు. అయితే మాగనూరు శివారు లో గొడవ జరిగింది కాబట్టి మాగనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఎస్సై అనంతరెడ్డితో చెప్పారు. ఇసు క తరలింపును అడ్డుకోవడానికి వచ్చిన చిట్యాల గ్రామస్తులతో మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఇ సుక తరలింపును అడ్డుకోవడానికి వీల్లేదని ప్రభుత్వ ఆ దేశాల మేరకు ఇసుక తరలిస్తారని చిట్యాల గ్రామస్తుల కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా ఇసుక టి ప్పర్లను బయటకు పంపి ఇసుక తరలింపు కోసం వేసిన రోడ్డు సైతం తవ్వారు. అనంతరం మాగనూరు పోలీసు లు ఇసుక రీచ్‌కు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

