Miss Shetty Mr Polishetty | యూఎస్‌లో కాసుల వర్షం కురిపిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’
Miss Shetty Mr Polishetty | నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty). సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఓవర్సీస్లో కలెక్షన్ల పరంగా ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది.
Miss Shetty Mr Polishetty | నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty). సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఓవర్సీస్లో కలెక్షన్ల పరంగా ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది.
కలెక్షన్ల పరంగా ఈ సినిమా నిర్మాతలకు ఓవర్సీస్లో కాసులు కురిపిస్తోంది. ఇవాళ్టి అప్డేట్ ప్రకారం యూఎస్‌లో ఈ మూవీ 1.5 మిలియన్ డాలర్స్ రాబట్టినట్లుగా డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ హవాతో 2 మిలియన్ డాలర్స్‌కి కూడా చేరుకుంటుందని మేకర్స్ వెల్లడించారు. కాగా మరోవైపు ఈ సినిమా ఓటీటీ హక్కులను ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను ‘జీ’ (ZEE) టీవీ సొంతం చేసుకుంది.
#MissShettyMrPolishetty conquers the USA Box Office with style!
Grosses $1,507,146 @ 6:50pm PST 🤩
Racing Towards $2Million
Don’t miss out on the year’s biggest entertainer! 🥳
USA by @PrathyangiraUS@MsAnushkaShetty@NaveenPolishety@UV_Creations#BlockbusterMSMP pic.twitter.com/E7f3DUdh3y
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 17, 2023
మొదట ఈ సినిమా పేరు జనాలకు అంతగా రిజిస్టర్ అవ్వలేదు. పైగా దానికి తోడు షారుఖ్ ఖాన్ జవాన్ (Shah Rukh Khan Jawan) సినిమాకు పోటీగా దింపడంతో ఈ సినిమా కొట్టుకుపోవడం ఖాయం అని అనుకున్నారు. తొలిరోజు అదే జరిగింది కూడా. జవాన్ దాటికి ‘మిస్ శెట్టి’ పేరు కూడా ఎక్కడ వినిపించలేదు. అయితే మెల్లిగా ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో కొంచెం కొంచెంగా పుంజుకుంది. ఇక శని, ఆదివారాలు వచ్చే సరికి కొన్ని చోట్ల టిక్కెట్లు దొరకని పరిస్థితి కూడా ఏర్పడింది. అంతలా సినిమా పికప్ అయింది. దానికి తోడు రిలీజ్‌కు ముందు చిరు, రిలీజ్ తర్వాత మహేష్, రాజమౌళి రివ్యూలు కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

