హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ఏర్పడి నేటికి ఏడేండ్లు అవుతోంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికి శుభాకాంక్షలు.💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 2, 2021
రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ కే సి ఆర్ గారికి అభినందనలు. 🙏🏻 #TelanganaFormationDay