e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News ‘మందులోడా ఓరి మాయ‌లోడా’ మాస్ బీట్ రిలీజ్

‘మందులోడా ఓరి మాయ‌లోడా’ మాస్ బీట్ రిలీజ్

టాలీవుడ్ యువ హీరో సుధీర్ బాబు న‌టిస్తోన్న తాజా మూవీ శ్రీదేవి సోడా సెంట‌ర్. ఈ చిత్రం నుంచి మందులోడా పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ‘మందులోడా ఓరి మాయ‌లోడా’ అంటూ ఉత్త‌రాంధ్ర యాస‌లో సాగే పాపుల‌ర్ జాన‌ప‌ద‌ మాస్ బీట్ కు స్పూర్తితో రాసిన ఈ పాట‌కు ఇర‌గదీసే డ్యాన్స్ చేశాడు సుధీర్. మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ రీమిక్స్ వెర్ష‌న్ ను కంపోజ్ చేశాడు. కాస‌ర్ల శ్యామ్ రాసిన ఈ పాట‌ను ప్లే బ్యాక్ సింగ‌ర్స్ సాహితి చాగంటి, ధ‌నుంజ‌య్ సీపాన పాడారు.

య‌శ్ మాస్ట‌ర్ నృత్య‌రీతుల్ని స‌మ‌కూర్చాడు. ప‌లాస ఫేం క‌రుణ కుమార్ డైరెక్ట‌ర్ చేస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ ఛిల్లా, శ‌శి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లెజెండ‌రీ ఎడిట‌ర్ శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, ఉప్పెన సినిమాటోగ్రాఫ‌ర్ శ్యాంద‌త్‌, రంగ‌స్థ‌లం ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్ రామ‌కృష్ణ‌-మోనికా ఈ సినిమాకు ప‌నిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -

సైకిల్ తో స‌న్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైర‌ల్‌

100 సార్లు న‌న్ను రిజెక్ట్‌ చేశారు..వారికి నా స‌మాధాన‌మ‌దే: దివి

మా ఎన్నిక‌లు..ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌శ్న‌కు న‌రేశ్ సెటైరిక‌ల్ రిప్లై

నో ఓటీటీ..సిల్వ‌ర్ స్క్రీన్ పైనే ‘నార‌ప్ప’ సంద‌డి..!

ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ లో వ‌స్తున్న తెలుగు సినిమాలివే..!

బంగార్రాజు చిత్రంలో ‘బేబ‌మ్మ‌’..?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana