టాలీవుడ్ (Tollywood) యువ హీరో సంతోష్ శోభన్ (Santhosh Shobhan) చేస్తున్న తాజా సినిమా మంచి రోజులొచ్చాయి (Manchi Rojulochaie). మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్నాడు. మెహరీన్ కౌర్ (Mehreen) హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మంచి రోజులొచ్చాయి టైటిల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘చీకటిలో ఉన్నా..దారే లేకున్నా నీకే నువ్వు తోడై ఉండి లే త్వరగా..బలమే లేకున్నా బాధే అవుతున్నా ఆశే నీలో నింపుకోరా ఊపిరిగా’ అంటూ సాగుతున్న ఈ పాట ఉల్లాసంగా ఉత్సాహంలా ఉండే సరదా సన్నివేశాలతో సాగుతూ సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది.
శ్యామ్ కాసర్ల రాసిన ఈ పాటను హరిచరణ్, శ్రావణి పాడారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా సాగనున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్, ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని