Manasulone song | కూల్ గా ‘మనసులోనే నిలిచిపోకే’ లిరికల్ వీడియో సాంగ్
లక్ష్మీ సౌజన్య (Lakshmi Sowjanya) దర్శకత్వం వహిస్తున్న వరుడు కావలెను నుంచి కూల్ అండ్ మెలోడీగా సాగే మనసులోనే నిలిచిపోకే (Manasulone Nilichipoke) పాటను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ (TOLLYWOOD) యాక్టర్లు నాగశౌర్య (Naga Shaurya), రీతూవర్మ(Ritu Varma) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం వరుడు కావలెను. లక్ష్మీ సౌజన్య (Lakshmi Sowjanya) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి కూల్ అండ్ మెలోడీగా సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. మనసులోనే నిలిచిపోకే (Manasulone Nilichipoke) మైమరుపుల మధురిమ..పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా అంటూ నాగశౌర్య, రీతూ వర్మ మధ్య నడిచే ఈ పాట కూల్ , మెలోడియెస్ గా సాగిపోతూ సంగీత ప్రియులను మైమరిపింపజేస్తుంది.
రీతూవర్మ, నాగశౌర్య ఒకరిపై ఒకరు తమ భావాలను వ్యక్తపరచలేకపోతున్నట్టు పాడుకుంటున్నట్టుగా కనిపిస్తున్న తాజా పాటలో ఇద్దరి మధ్య అద్బుతమైన కెమిస్ట్ర్రీ కనిపిస్తోంది. తెలుగుదనంతో, అద్బుతమైన విలువలతో కూడిన పాటలు రాయడంలో దిట్ట సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన కలం నుంచి జాలువారిన ఈ గీతం వరుడు కావలెను సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాటకు చిన్మయి గాత్రం ప్రాణం పోసిందనే చెప్పాలి.
రీతూవర్మ సంప్రదాయ చీరకట్టులో తెలుగుదనం ఉట్టిపడేలా అందరినీ కట్టిపడేస్తుండగా..నాగశౌర్య ఫార్మల్ లుక్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది.
ఇవి కూడా చదవండి..
Vikramarkudu sequel |విక్రమార్కుడు సీక్వెల్ దర్శకుడు ఇతడే..!
Regina Cassandra l షాహిద్, రాశీఖన్నాతో జాయిన్ అయిన రెజీనా కసాండ్రా
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

