నటి ఇంట్లో గన్, కత్తితో వ్యక్తి హల్చల్
మరాఠి నటి సోనాలి కులకర్ణి ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయుధాలతో చొరబడి హల్ చల్ చేశాడు.

మరాఠి నటి సోనాలి కులకర్ణి ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయుధాలతో చొరబడి హల్ చల్ చేశాడు. పూణే పట్టణంలోని పింప్రి చించ్వాద్‌లోని సోనాలి ఇంట్లోకి మంగళవారం గన్, కత్తితో దూసుకొచ్చి..సోనాలి తండ్రిపై దాడి చేశాడు. సదరు నిందితుడు అపార్టుమెంట్ టెర్రస్‌పైకి ఎక్కి ఇంట్లోకి చొరబడ్డాడు. దీంతో వెంటనే సోనాలి తండ్రి మనోహర్ కులకర్ణి ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే ఆగంతకుడు కత్తితో దాడి చేయడంతో మనోహర్ కు గాయాలయ్యాయి. ఆగంతకుడు పారిపోతుండగా అపార్టుమెంట్ వాసులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే సదరు వ్యక్తి సోనాలికి అభిమాని అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఇవికూడా చదవండి..
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

