అర్జున్ కపూర్ యోగా చేయలేనన్నాడు: మలైకా అరోరా
మలైకా అరోరా..ఇండియాలో ఉన్న మోస్ట్ పాపులర్ యోగా సెలబ్రిటీల్లో ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు ఫిట్ గా ఉండేందుకు యోగా టిప్స్ చెప్తూ ఉంటుంది.

మలైకా అరోరా..ఇండియాలో ఉన్న మోస్ట్ పాపులర్ యోగా సెలబ్రిటీల్లో ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు ఫిట్ గా ఉండేందుకు యోగా టిప్స్ చెప్తూ ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ మాత్రం యోగా చేయలేడని మలైకా చెప్తోంది. అర్జున్ కపూర్ లో యోగా స్కిల్స్ జీరో అని చెప్పింది. అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా అర్జున్‌కపూర్ యోగా స్కిల్స్ మెరుగయ్యాయా అనే ప్రశ్నకు మలైకా స్పందిస్తూ..లేదు స్కిల్స్ తెలిపే పని నడుస్తోంది. కొంత వరకు నేర్చుకున్నాడు.
తనకు యోగా ఫ్లెక్సీబిలిటీగా ఉండదని, అందుకే యోగా చేయలేనని అర్జున్ కపూర్ ఎప్పుడూ అంటుంటాడని చెప్పింది. కానీ ఇపుడు కొంత సమయం అతనికి యోగా తరగతులు చెప్పాను. ప్రస్తుతానికి యోగాను ఎంజాయ్ చేస్తున్నాడు. అర్జున్ కపూర్ సుమారు 5 నుంచి 6 రోజులు చాలా వర్కవుట్స్ చేస్తున్నాడు. నా శరీరాన్ని ఫిట్ గా మార్చుకోవాల్సిన అవసరముంది. అందుకే నేను యోగా చేయాలని ప్రస్తుతం అంటున్నాడని అర్జున్ కపూర్ గురించి చెప్పుకొచ్చింది
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

