MaheshBabu | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకడు మహేశ్ బాబు (MaheshBabu).ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టింది. వయస్సు పెరుగుతున్నా ఆ ఛాయలేమి కనిపించకుండా కుర్రహీరోలకు లుక్ విషయంలో గట్టిపోటీనిస్తుంటాడని తెలిసిందే. తాజాగా మరోసారి మెస్మరైజింగ్, కూల్ లుక్స్‌లో కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చాడు.
టీ షర్ట్, గళ్ల చొక్కా, ఫార్మల్ డ్రెస్‌లో లాంగ్ హెయిర్‌తో ఉన్న సూపర్ స్టార్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. మహేశ్ బాబు తాజా స్టిల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. సూపర్ స్టార్ ఇక త్వరలోనే (Rajamouli) గ్లోబల్ అడ్వెంచరస్ మూవీ (SSMB29) ని లాంఛ్ చేయబోతున్నాడని తెలిసిందే. జక్కన్న, మహేశ్‌బాబు మిక్స్డ్ స్టిల్‌తో.. క్యాప్షన్ లేదు.. ఫొటో చాలా మాట్లాడుతుంది.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతుందని జనవరిలో మేకర్స్ అప్డేట్ కూడా అందించారు.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో రాబోతున్న ఈ మూవీలో పాపులర్ హాలీవుడ్ యాక్టర్‌తోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్ యాక్టర్లను తీసుకోనున్నాడట జక్కన్న.
సూపర్ స్టైలిష్‌గా..
Superstar @urstrulyMahesh serving looks like no other ❤️🔥❤️🔥#MaheshBabu #SSMB #Otto pic.twitter.com/dOABqaypui
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) April 2, 2024
మహేశ్ బాబు ట్విటర్ ఫ్యామిలీ..
Superstar @urstrulyMahesh Is The Most Followed ACTOR in SOUTH INDIA with 13 Million Family on Twitter 🔥 #MaheshBabu #SSMB28 #SSMB pic.twitter.com/vIt62rxl5T
— BA Raju's Team (@baraju_SuperHit) October 28, 2022
Read Also : Mehreen Pirzada | ఐలాండ్‌లో విక్రాంత్‌తో మెహరీన్ ఫిర్జాదా.. కొ