Mehreen Pirzada | ఐలాండ్‌లో విక్రాంత్‌తో మెహరీన్ ఫిర్జాదా.. కొత్త అప్డేట్ స్టిల్స్ వైరల్
స్పార్క్ (Spark) సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. స్పార్క్ టీం అందమైన ఐలాండ్ ప్రాంతంలో రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేసింది.
విక్రాంత్‌తో ఐలాండ్ తీరంలో రొమాన్స్ చేస్తోంది పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్ ఫిర్జాదా (Mehreen Pirzada). రుక్సార్ ధిల్లాన్, మెహరీన్ కౌర్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం స్పార్క్ (Spark). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. స్పార్క్ టీం అందమైన ఐలాండ్ ప్రాంతంలో మెహరీన్-విక్రాంత్ (Vikrant)పై వచ్చే రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణను పూర్తి చేసింది.
స్పార్క్ పాటలు హృదయం ఫేం అబ్దుల్ వహబ్ మెలోడియస్ మ్యూజికల్ ట్యూన్స్‌తో సంగీత ప్రియుల్ని ఆకట్టుకునేలా ఉండబోతున్నాయని సినిమా టీం కాన్ఫిడెంట్‌గా ఉంది. స్పార్క్ టీం త్వరలోనే భారత్‌కు రానుంది. త్వరలో మున్నార్, వైజాగ్ ప్రాంతాల్లో నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ జరుపనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రంలో నాజర్, వెన్నెల కిశోర్, షాయాజీ షిండే, సుహాసినీ మణిరత్నం, శ్రీకాంత్, కిరణ్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ మూవీలో గురు సోమసుందరం విలన్‌గా నటిస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ అరవింద్ కుమార్ రవివర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రవివర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కూడా కావడం విశేషం. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రంతో విక్రాంత్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మెహరీన్ కౌర్ ఫిర్జాదా.
సాంగ్ షూట్ లొకేషన్ స్టిల్స్ వైరల్..

#SPARK Movie team has wrapped up a Beautiful song shoot in picturesque locales of Iceland ❤️🔥
Next scheduled will be commenced in the upcoming month! 👍🏻
A @HeshamAWMusic Musical 🎹@ThisIsVikranth @Mehreenpirzada @RuksharDhillon @gurusoms @Aravind6Kumar @deaffrogprod pic.twitter.com/AYDZdRZQdC
— Duddi Sreenu (@PRDuddiSreenu) October 27, 2022
Read Also : Balakrishna | సినిమాటిక్ స్టైల్లో నందమూరి బాలకృష్ణ తొలి కమర్షియల్ యాడ్.. వీడియో
Read Also : Harish Kalyan | జెర్సీ నటుడు హరీష్ కల్యాణ్ వెడ్డింగ్ డేట్, టైం వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

