తనయుడిని చూసి మురిసిపోతున్న మహేష్ దంపతులు

ఏ తల్లిదండ్రులకైన తమ పిల్లలు ప్రయోజకులైతే ఎంత సంతోషంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ ఫీలింగ్ లో మహేష్ దంపతులు ఉన్నారు. మహేష్ , నమ్రతలకు గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉండగా, వారు సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వకుండా స్టార్ స్టేటస్ సంపాదించారు. గౌతమ్ ఘట్టమనేని మహేశ్ హీరోగా నటించిన ‘1 నెకొక్కడినే’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, ఇందులో గౌతమ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి . ఈ క్రమంలో మహేష్, నమ్రత చాలా సంతోషించారు.
తాజాగా మరోసారి తన తల్లిదండ్రులు గర్వపడేలా చేశాడు గౌతమ్. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 ఈతగాళ్ల లిస్ట్‌లో స్థానం సంపాదించాడు గౌతమ్. 15 ఏళ్ల వయసులోనే ఆయన ఈ ఘనత సాధించగా, కొడుకు సాధించిన విషయాన్ని గర్వంగా చెప్పుకొచ్చింది నమ్రత . గౌతమ్ నీళ్లలో 5 కిలో మీటర్ల దూరాన్ని 3 గంటల్లో ఈదగలడని చెప్పుకొచ్చిన నమ్రత.. గౌతమ్ బటర్‌ఫ్లై, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్ , ఫ్రీస్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొడతాడని, అతనికి ఫ్రీస్టైల్ అంటే బాగా ఇష్టమని చెప్పింది.
ఇవి కూడా చదవండి..
కరోనా నుంచి సర్దితో రక్షణ
ఇమ్యూనిటీ పెరగాలంటే
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం
తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన
‘డెల్టా వేరియంట్‌పై కొవిషీల్డ్ 61శాతం సమర్థవంతం’
Good News : పిల్లలపై రెండు టీకాలు ప్రభావవంతం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- goutham
- Mahesh babu
- namrata
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

