Mahesh Babu | నైజాం నవాబ్.. అనంత్ అంబానీ వెడ్డింగ్‌లో మహేశ్ బాబు లుక్ వైరల్
Mahesh Babu Look Anant Ambani Wedding | రిలయన్స అధినేత ముకేశ్ అంబానీ చిన్న కూమారుడు అనంత్ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. అనంత్ అంబానీ (Anant Ambani) రాధికా మర్చెంట్ (Radhika Merchant )ల పెళ్లి వేడుక శుక్రవారం అంగరంగా వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
Mahesh Babu Look Anant Ambani Wedding | రిలయన్స అధినేత ముకేశ్ అంబానీ చిన్న కూమారుడు అనంత్ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. అనంత్ అంబానీ (Anant Ambani) రాధికా మర్చెంట్ (Radhika Merchant )ల పెళ్లి వేడుక శుక్రవారం అంగరంగా వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలను ఆహ్వానించారు. దీంతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ కు సెలబ్రిటీలు క్యూ కట్టారు. అయితే టాలీవుడ్ నుంచి విక్టరీ వెంకటేశ్‌తో పాటు రామ్ చరణ్ – ఉపాసన దంపతులు, అఖిల్ అక్కినేని, సూపర్ స్టార్ మహేశ్ బాబు దంపతులు తదితరులు హాజరై సందడి చేశారు. అయితే ఈ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు ప్రిన్స్ మహేశ్ బాబు.
భార్య నమ్రత, కుమార్తె సితారలతో కలిసి ఈ వేడుకకు హాజరయిన మహేశ్ బాబు బ్లాక్కలర్ ట్రెడిషనల్ ఔట్ఫిట్లో దర్శనమిచ్చాడు. షార్ట్ బియర్డ్ లాంగ్ హెయిర్‌తో చాలా రోజులకు మరింత హ్యాండ్సమ్గా, కొత్తగా కనిపించాడు ఈ సూపర్ స్టార్. దీంతో సోషల్ మీడియా అంతటా నిన్న అనంత్ పెళ్లికంటే మహేశ్ లుక్‌పైనే ఎక్కువ చర్చ జరిగింది. చాలామంది అభిమానులు రియాల్ యానిమల్ మహేశ్‌బాబు అంటూ కామెంట్లతో నింపేశారు. కొందరూ అయితే అసలు నిజాం కింగ్ మహేశ్ బాబే అంటూ పోస్టులు పెట్టారు. మాములుగానే మహేష్ చాలా అందగాడు. ఆ విషయం ఎవరిని అడిగినా చెబుతారు. కానీ ఇప్పుడాయన రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్న లుక్‌లోనే ఈ వేడుకకు హాజరవడంతో.. ఫ్యాన్స్, నెటిజన్లు ఆయన ఫొటోలను, వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు.
This Look of #MaheshBabu is dream for any South Indian actors 🦁💥 #SSMB29 pic.twitter.com/iW8cR6yPqT
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) July 12, 2024
#MaheshBabu and #NamrataShirodkar arrive at #RadhikaMerchant and #AnantAmbani‘s wedding today.#Trending #FilmfareLens pic.twitter.com/yn6DxAi7Bi
— Filmfare (@filmfare) July 12, 2024
Nizam Nawab
Then Now pic.twitter.com/FNcO2LpTnW
— Trolle𝕏 (@Trollex_4005) July 12, 2024
Also Read..
- Radhika Merchan | వెడ్డింగ్ లుక్‌లో మెరిసిన రాధికా మర్చంట్..
- Anant Weds Radhika | అనంత్‌తో పెళ్లి.. రాధికా మర్చెంట్ వెడ్డింగ్ లుక్ చూశారా.. ఫొటోలు వైరల్
- Rajinikanth Dance | అనంత్ అంబానీ వెడ్డింగ్‌లో రజినీకాంత్ డ్యాన్స్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

