ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) వివాహం (Wedding) తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చెంట్ (Radhika Merchant)తో అంగరంగ వైభవంగా జరిగింది.
3/17
ఇక పెళ్లి వేడుకలో వధువు రాధికా మర్చెంట్ సంప్రదాయ, డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు.
4/17
సందర్భానికి తగినట్లుగా రెడీ అవ్వడం రాధికకు వెన్నతో పెట్టిన విద్య.
5/17
పండుగలు, పూజలప్పుడు సంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ.. పార్టీలు, ఇతర అకేషన్లలో మోడ్రన్ లుక్‌లో దర్శనమిస్తుంటుంది.
6/17
ఇక జీవితాంతం గుర్తుండిపోయే తన వివాహ వేడుకలో మరింత అందంగా ముస్తాబై ఆకట్టుకుంది.
7/17
తన అందంతో మరోసారి కట్టిపడేసింది.
8/17
ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.