ప్రముఖ సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి అదృష్టదీపక్ ఇకలేరు

కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులని కబళిస్తుంది. కరోనాతో కనీసం రోజుకు ఇద్దరు ప్రముఖులైన కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి అదృష్టదీపక్( 70) కరోనాతో కన్నుమూసారు. ఆయన మృతి ఎంతో మందికి విషాదాన్ని మిగిల్చింది. “ఆశయాల పందిరిలో… అనురాగం సందడిలో ఎదలు రెండు కలిశాయి… ఏటికెదురు నిలిచాయి” (యువతరం కదిలింది), “నేడే… మేడే’ (ఎర్రమల్లెలు), “మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం”, (నేటి భారతం) వంటి పలు సూపర్ హిట్ గీతాలను ఆయన రచించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసిన అదృష్టదీపక్ రామచంద్రాపురంలో నివసిస్తుండగా కరోనా బారిన పడ్డారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య తగ్గని ఉద్రిక్తలు
బాదుడే బాదుడు.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యంతోనే ఈ సంక్షోభం : మోహన్ భగవత్
దేశంలో 3.11లక్షల కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు
సింగిల్ డోస్ వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ లైట్’కు వెనిజులా ఆమోదం
హైదరాబాద్కు చేరిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు
కరోనా సంబంధిత సమస్యలతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

