Ravi shankar | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, డైరెక్టర్ కమ్ రైటర్‌గా సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న అతికొద్ది మంది యాక్టర్లలో ఒకడు రవిశంకర్ (Ravi shankar). ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించి ప్రీ లుక్ ఒకటి షేర్ చేశాడు. ప్రొడక్షన్ నంబర్ 2గా వస్తోన్న ఈ మూవీ ప్రీ లుక్ విడుదల చేశాడు.
మిస్టరీ వీడబోతుంది.. ఎస్జీ మూవీస్ తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ రేపు ఉదయం 10:45 గంటలకు లాంచ్ చేస్తున్నామని ట్వీట్ చేశాడు రవిశంకర్. ప్రీ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అద్వయ్, రుబాల్ షెకావత్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి రవిబస్రూర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపికా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
రవిశంకర్ ప్రీ లుక్..
“Let the mystery unveil” 🤘💥
Stay tuned for the FIRST LOOK of @sg_movies_‘ Production No 2, RELEASING TOMORROW (Aug 31) at 10:45 AM 🤯🤯@Ravishankar_66 @advayinaction#RubalShekawat #RaviBasrur@vijayMKumar12 @ursanilkadiyala @urspravina @urstirumalreddy @SprintFilms… pic.twitter.com/POtLn86Is5
— BA Raju’s Team (@baraju_SuperHit) August 30, 2024
Emergency | కంగనారనౌత్ ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం..?
COURT | నాని-ప్రియదర్శి ఇంట్రెస్టింగ్.. కోర్ట్ మోషన్ పోస్టర్ వైరల్
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Sreeleela | కోలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ.. ఏ స్టార్ హీరోతోనంటే..?