ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ ఫొటోషూట్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2020-21 క్యాలెండర్ ఫొటోషూట్ నుంచి ఒక్కో సెలబ్రిటీ స్టిల్‌ను విడుదల చేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ భామ కృతిసనన్ ఫొటోషూట్ స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
పాక్స్ లెదర్ ఫ్యాషన్ షూట్, హాఫ్ శౌల్డర్ క్రాప్ టాప్‌లో బ్లాక్ గ్లాడియేటర్ షూస్, చేతివేళ్లకు డిఫరెంట్ రింగ్స్ పెట్టుకుని ఉన్న కృతిసనన్ ను తన కెమెరాలో బంధించాడు డబూ రత్నాని. బ్లాక్ లెదర్ కాస్ట్యూమ్స్ లో స్టన్నింగ్ గా మెరిసిపోతుంది కృతిసనన్. ఈ భామ ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ లో సీత పాత్రలో నటిస్తోంది. మరోవైపు అక్షయ్ కుమార్ తో బచ్చన్ పాండే, వరుణ్ ధావన్, రాజ్ కుమార్ రావులతో ఒక్కో సినిమా చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!