Krithi Sanan | ముంబై సిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న కృతిసనన్.. ఫోటోలు వైరల్
Krithi Sanan | ‘మీమీ’ (Mimi) సినిమతో భారీ హిట్ అందుకుంది బాలీవుడ్ నటి కృతిసనన్. లక్ష్మణ్ ఉటేకర్ (Lakshman Utekar) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సరోగేట్ (Surrogate Mother) మదర్‌గా నటించి అందరిని మెప్పించింది. తాజాగా ఈ సినిమాలో కృతి నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు (National award for Best Actress) అందుకుంది. ఈ సందర్భంగా ముంబైలోని ప్రసిద్ధమైన సిద్ధి వినాయక మందిరాన్ని (Siddi Vinayaka Temple) శనివారం కృతి దర్శించుకుంది.

సిద్ది వినాయక స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఎలాంటి హడావుడి లేకుండా సాధారణ భక్తురాలిగా వచ్చిన కృతిసనన్ సిద్ది వినాయక స్వామికి ప్రత్యేక మొక్కులు చెల్లించింది. ఇక కృతిసనన్ వినాయక మందిరానికి వచ్చిందని తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#KritiSanon : spotted at siddhivinayak temple to seek blessings 💛 pic.twitter.com/yzAUcNtoAE
— sanya (@sanonsgirl) August 26, 2023
#Kritisanon with family at #Siddhivinayak 🛕 pic.twitter.com/Zr8habwBQV
— Amit Karn (@amitkarn99) August 26, 2023
Kriti with her family at siddhivinayak temple 💛💛#KritiSanon pic.twitter.com/oCsFSdjPkk
— ishita♡ (@Kriti_lovee) August 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?