Aditi Rao Hydari | ఆ విషయం గురించి అమ్మకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయ్.. అందుకే చెబుతున్నా: అదితిరావు
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో ఉన్న శ్రీరంగాపూర్ రంగనాథస్వామి దేవాలయంలో మార్చి 27న గుట్టుచప్పుడు కాకుండా హీరో సిద్దార్థ్‌తో నిశ్చితార్థం కానిచ్చేసింది తెలంగాణ అమ్మాయి అదితిరావు హైదరీ.
Aditi Rao Hydari | వనపర్తి జిల్లాలో ఉన్న శ్రీరంగాపూర్ రంగనాథస్వామి దేవాలయంలో మార్చి 27న గుట్టుచప్పుడు కాకుండా హీరో సిద్దార్థ్‌తో నిశ్చితార్థం కానిచ్చేసింది తెలంగాణ అమ్మాయి అదితిరావు హైదరీ. మీడియా పుణ్యమా అని ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. అయితే.. 35రోజుల తర్వాత తన నిశ్చితార్థం గురించి మీడియాతో మాట్లాడింది అదితీరావు.
‘జీవితంలో జరిగే ముఖ్య ఘట్టాలని గుర్తుండిపోయేలా చేసుకోవాలి అనేది నా అభిమతం. అందుకే నా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉన్న వనపర్తిలోని 400ఏళ్ల రంగనాథస్వామి టెంపుల్లో నిశ్చితార్థం చేసుకున్నాను.
సిద్దార్థ్కూడా నా అభిమతాన్ని గౌరవించారు. ఇప్పుడు ఈ విషయం మీడియాకు ప్రత్యేకంగా చెప్పడానికి కారణం మా అమ్మ. నా నిశ్చితార్థం విషయం బయటకు పొక్కడంతో అమ్మకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయట. అమ్మ అందరికీ సమాధానం చెప్పలేక ‘దయచేసి నీ ఎంగేజ్మెంట్ విషయం మీడియాకు చెప్పు’ అని కోరింది. దాంతో నేనూ, సిద్దార్థ్ మా ఫొటోలను పోస్టులు పెట్టాం. కేవలం మా శ్రేయోభిలాషులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. పెళ్లి గురించి తర్వాత చెబుతా’ అని తెలిపింది అదితీరావు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

