ఆచార్య రిలీజ్ పై కొరటాల క్లారిటీ..!
కరోనా సెకండ్ వేవ్‌తో థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిచిపోవడంతోపాటు షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమాల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి.

కరోనా సెకండ్ వేవ్‌తో థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిచిపోవడంతోపాటు షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమాల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి. కొరటాల శివ-చిరంజీవి కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్టు ఆచార్య. మే 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడ్డది. అయితే పై జరుగుతున్న బిజినెస్ దృష్ట్యా కొరటాల డిస్ట్రిబ్యూటర్లకు ఆగస్టులో విడుదలకు రెడీగా ఉండాలని సూచించినట్టు టాక్.
మే చివరలో మేకర్స్ విడుదల తేదీ పై ఓ ప్రకటన చేస్తారని టాక్ నడుస్తోంది. మొత్తానికి చిరంజీవి సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ రకంగా ఓ అప్ డేట్ అయితే ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. మరి కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలోకి వస్తే ఆగస్టులో విడుదలవడం ఖాయమనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

