MaxTheMovie Twitter Review | విక్రాంత్ రోన సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep). ఈగ సినిమాతో తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ కబ్జా సినిమా తర్వాత తాజాగా మ్యాక్స్ (Max The Movie) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
విజయ్ కార్తికేయన్ (Vijay Karthikeyan) డైరెక్షన్ (డెబ్యూ)లో యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. మరి సుదీప్ అభిమానులు, యాక్షన్ మూవీ లవర్స్‌కు కావాల్సిన వినోదాన్ని అందించాడా.. ? ఇంతకీ సినిమా నెటిజన్ల టాక్ ఎలా ఉందో ఓ లుక్కేస్తే..
#MaxTheMovie Review 👇
Positives: 🔥🔥🔥🔥
👉 @KicchaSudeep Acting & Screen Presence 💥💥
👉 @vijaykartikeyaa Direction & Screenplay
👉 @AJANEESHB BGM 💥
👉 Story & Screentime 👌Negatives : NOTHING
Baadshah is Back With a Bang 🔥😎@Max_themovie || @KRG_Connects pic.twitter.com/cFOe8uGn1q
— 🆁︎🅺︎🅱︎ ✨️ (@Bajantrik) December 25, 2024
ఈ సినిమాలో కిచ్చా సుదీప్ యాక్టింగ్, స్క్రీన్ ప్రజెంటేషన్, విజయ్కార్తికేయ డైరెక్షన్, స్క్రీన్‌ప్లే అజనీష్ బి లోక్‌నాథ్ బీజీఎం స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ టైం పాజిటివ్ అంశాలు.. నెగెటివ్ అంశాలు ఏం లేవు. బాద్ షా బ్యాంగ్‌తో కమ్ బ్యాక్ ఇచ్చాడని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
A Single Night story – Gripping First Half & Followed by a Solid Second Half🔥@KicchaSudeep Stolen the Entire show With his Mass performance🔥Twist & Turns are👌Maximum Mass Song placement👌 Climax 💥🔥 @b_ajaneesh Background Score Top notch 🛐
@varusarathkumar #MaxTheMovie pic.twitter.com/Sm58Jfec7d— Naresh Gowda (@Nareshpspk96) December 25, 2024
ఒక రాత్రి జరిగే కథ. ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. సెకండాఫ్‌లో కిచ్చా సుదీప్ సాలిడ్ అండ్ మాస్ పర్ఫార్మెన్స్తో వన్ మ్యాన్ షోలా నడుస్తుంది. ట్విస్టులు, మలుపులు. మాస్ సాంగ్ అద్భుతంగా ఉన్నాయి. కైమాక్స్ సెగలు పుట్టించడం ఖాయం. అజనీష్ బీ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టాప్ ప్లేస్‌లో ఉంటుందని మరో యూజర్ ట్వీట్ చేశాడు.
మాస్ యాక్షన్ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ మేకింగ్ బాగుంది. సెకండాఫ్‌లో సుదీప్ నుండి ప్రేక్షకులు ఆశించే ఫుల్‌మీల్స్ ఉంటాయి. సినిమాలో సస్పెన్స్ బాగా వర్కవుట్ అవడమే కాకుండా ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపించేలా సాగుతుంది.
పూర్తిగా ఖైదీ సినిమా స్పూర్తిగా తీసుకున్న తీసిన సినిమా ఇది. కనీసం 50 శాతం అయినా మ్యాచ్ అవ్వాలంటూ ఓ నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు.
Can’t Believe that Director Vijay Karthikeyan ‘s debut Film is #MaxTheMovie – Well Executed 🫡
CONTENT & Presentation 🔥🔥 pic.twitter.com/5WbOMPjrwL
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) December 25, 2024
డైరెక్టర్ విజయ్ కార్తికేయన్‌కు ఇది డెబ్యూ సినిమా అంటే ఎవరూ నమ్మరు. కంటెంట్, ప్రజెంటేషన్‌తోపాటు ఎగ్జిక్యూషన్ బాగుంది.
#MaxTheMovie is a fan feast. A perfect @KicchaSudeep show with many whistle worthy moments and epic action sequences that will give them their money’s worth. At the heart of the film is a story that will strike chords with family audiences. #MaximumMass#MaxFDFS #MaxReview pic.twitter.com/R0XVAWWa1C
— Sunayana Suresh (@sunayanasuresh) December 25, 2024
అభిమానులకు విజువల్ ఫీస్ట్‌లా అనిపించే సినిమా. ఎపిక్ యాక్షన్ సన్నివేశాలతో అభిమానులకు కనువిందులా అనిపించే సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే కథే ఈ చిత్రానికి మూలాధారం.
#MaxTheMovie is a fan feast. A perfect @KicchaSudeep show with many whistle worthy moments and epic action sequences that will give them their money’s worth. At the heart of the film is a story that will strike chords with family audiences. #MaximumMass#MaxFDFS #MaxReview pic.twitter.com/R0XVAWWa1C
— Sunayana Suresh (@sunayanasuresh) December 25, 2024
Drishyam 3 | క్లాసిక్ క్రిమినల్ కమ్ బ్యాక్.. దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ
Bollywood 2024 | బాలీవుడ్‌కు కలిసి వచ్చిన 2024.. టాప్ 10 హయ్యెస్ట్ గ్రాసర్ హిందీ సినిమాలివే..!