తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది బాలీవుడ్ నటి కైరా అద్వానీ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయడంలో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో చురుకుగా ఈ భామకు వెకేషన్ కు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో త్రోబ్యాక్ స్టిల్స్, వీడియోలు షేర్ చేసుకుంటుంది.
తాజాగా సముద్రతీరంలో సాగరకన్యలా జలకాలాడుతున్న త్రోబ్యాక్ వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. యెల్లో కలర్ బికినీలో ఉన్న కైరా సాగరంలో చేపలతో పోటీపడుతున్నట్టుగా స్విమ్ చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం షేర్షా, భూల్ భూలయా 2 తోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది కైరా.
ఇవి కూడా చదవండి..
పెండ్లి పీటలెక్కనున్న మరో యువహీరో..?
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
పవన్-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!