e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home News Ketika Sharma | కేతిక శ‌ర్మ ‘రొమాంటిక్’ క‌వ‌ర్ సాంగ్ చూడాల్సిందే..వీడియో

Ketika Sharma | కేతిక శ‌ర్మ ‘రొమాంటిక్’ క‌వ‌ర్ సాంగ్ చూడాల్సిందే..వీడియో

టాలీవుడ్ (Tollywood) యువ హీరో ఆకాశ్‌పూరీ (Akash Puri), కేతిక శ‌ర్మ (Ketika Sharma) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం ‘రొమాంటిక్’ (ROMANTIC). పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కథ, కథనం, సంభాషణలు అందిస్తుండ‌గా..అనిల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ముంబై బ్యూటీ కేతిక శ‌ర్మ ఈ సినిమాలో ఓ క‌వ‌ర్ సాంగ్ పాడ‌టం విశేషం.

‘నా వ‌ల్ల కాదే..నువ్వు దూర‌మ‌వ్వ‌కే ఊపిరాగిపోద్ది నా వ‌ల్ల కాదే..నువ్వు దూర‌మ‌వ్వ‌కే గుండె ఆగిపోద్ది నా వ‌ల్ల కాదే..నువ్వు లేక‌పోతే బ‌తుక‌లేనులే. నిన్నే ఎప్పుడైతే నా మ‌న‌సుతో చూశానో. అపుడే నీ మ‌న‌సుతో ముడివేసుకున్నాలే..’ అంటూ కేతిక శ‌ర్మ పాడిన క‌వ‌ర్ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుత‌మైన లిరిక‌ల్ వ్యాల్యూస్‌తో సాగుతున్న ఈ పాట‌ను భాస్క‌రభ‌ట్ల రాశారు. సునీల్ క‌శ్య‌ప్ సంగీతాన్ని అందించాడు.

- Advertisement -

పూరీ జ‌గ‌న్నాథ్‌ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇది కూడా చూడండి

Chiranjeevi | మోహ‌న్‌బాబుకు చిరంజీవి పిలుపు

చాలా విషయాల్లో బైలాస్‌ మారుస్తాం: మంచు విష్ణు

Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచార‌ణ‌కు డుమ్మా కొట్టిన బాలీవుడ్ న‌టి

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement