70th National Film Awards| 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు విభాగంలో కార్తికేయ 2 (Karthikeya 2) ఎంపికైన విషయం తెలిసిందే. నేడు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కార్తికేయ 2 డైరెక్టర్ చందూమొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు.
మరోవైపు Thiruchitrambalam సినిమాకు(తిరు)గాను నిత్యమీనన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. నేషనల్ అవార్డు అందుకోవడం అద్భుతమైన అనుభూతి అందిస్తుందని.. కళాకారులుగా మన జీవితంలో ఇది చాలా ముఖ్యమైన క్షణం..అని చెప్పింది నిత్యమీనన్. మరోవైపు కాంతార సినిమాకు గాను ఉత్తమ నటుడిగా యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి పురస్కారాన్ని అందుకున్నాడు.
పొన్నియన్ సెల్వన్ పార్టు 1కు ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో ఏఆర్ రెహమాన్, డైరెక్టర్ మణిరత్నం (ఉత్తమ తమిళ చిత్రం) అవార్డును అందుకున్నారు.
అవార్డుల స్వీకరణ..
#Karthikeya2 BEST TELUGU FILM (Feature Films) Award at the #70thNationalFilmAwards!!@actor_Nikhil @AAArtsOfficial @chandoomondeti
pic.twitter.com/zj3TfndthN— BA Raju’s Team (@baraju_SuperHit) October 8, 2024
“It feels wonderful and is very special. It is a very important moment in our lives as artists… I would like to dedicate the award to my co-stars and the entire team of #Thiruchitrambalam…” ~ #nithyamenon #NationalFilmAwards #NationalAwards pic.twitter.com/RpzkIbOq7y
— Chowdrey (@Chowdrey_) October 8, 2024
70वें राष्ट्रीय फिल्म पुरस्कार में संगीतकार एआर रहमान को फिल्म ‘पोन्नियिन सेलवन: पार्ट I’ के लिए ‘सर्वश्रेष्ठ संगीत निर्देशन का पुरस्कार मिला। #ARRahman #PS1 #nationalawards #MusicComposer #विनेश_फोगाट pic.twitter.com/33SR1db6b6
— Humara Bihar (@HumaraBihar) October 8, 2024
Congratulations to the most deserving team in Tamil cinema #ManiRatnam #SivaAnanth @hasinimani @LycaProductions @MadrasTalkies_ #PonniyinSevan #NationalFilmAward #nationalfilmawards2024 pic.twitter.com/lLS1X6aool
— sridevi sreedhar (@sridevisreedhar) October 8, 2024
Read Also :
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!
Ravi Teja | ఏంటీ ఇలాంటి టైంలో రవితేజ రిస్క్ చేస్తున్నాడా..?
Akkineni Nagarjuna | రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ కామెంట్స్ : నాగార్జున