Viruman Movie | కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన కార్తి ‘విరుమన్’
Viruman Movie | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. తెలుగులో ఈయన సినిమాలకు ఇక్కడి టైర్2 హీరోల సినిమాలకున్నంత క్రేజ్ ఉంది. అంతేకాకుండా కార్తి ఇక్కడ ఇంటర్వూలు గాని, స్పిచ్లలో గాని తెలుగులో మాట్లాడటంతో టాలీవుడ్ ప్రేక్షకులలో మరింత అభిమానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన విరుమన్ తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడదులై తమిళనాట వసూళ్ల సునామీని సృష్టిస్తుంది.
ఈ చిత్రం మొదటి రోజే రూ.8.2 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి కార్తి కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ‘విరుమన్’ నిలిచింది. కార్తి ప్రతి సినిమాకు తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. ఈ చిత్రంలో కార్తికు జోడీగా అధితి శంకర్ హీరోయిన్గా నటించింది. 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. ముందుగా ఈ చిత్రాన్ని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 30న విడుదల చేయాలని భావించారు. కానీ మూడు వారాల ముందుగానే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
#Viruman opening day gross 8.2 crores in Tamil Nadu. Career-best opening for @Karthi_Offl , his market expanding with every given film! 🔥💥💥 #Karthi pic.twitter.com/dz1hhq9c4a
— Rajasekar (@sekartweets) August 13, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

