కరోనాతో సీనియర్ నటి భర్త మృతి

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. స్మశనాలు ఖాళీగా ఉండడం లేదు. కాలిన కట్ట ఆరక ముందే మరో కట్టె వెలుగుతుంది. ఈ భయానక పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా వలన సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం తనువు చాలిస్తున్నారు. రీసెంట్గా సీనియర్ నటి మాలా శ్రీ భర్త, నిర్మాత కొణిగల్ రాము(52) గత కొద్ది రోజులుగా బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మాలా శ్రీ 90ల కాలంలో స్టార్ హీరోయిన్ పేరు తెచ్చుకుంది. ఇక్కడ విజయశాంతి ఎలానో, కన్నడ నాట ఆమె రేంజ్ అలా ఉండేది. తెలుగులో ‘బావా బావమరిది, భలే మావయ్య, అల్లరి పోలీస్ లాంటి హిట్ సినిమాలు చేసి అలరించింది. మాలా శ్రీ భర్త కొణిగల్ రాము కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో మంచి సినిమాలు తీసారు. ఆయన ఇలా కరోనాకు బలి కావడం ఇండస్ట్రీకి తీరని విషాదాన్ని మిగిల్చింది. మాలాశ్రీ, రాములకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఇవికూడా చదవండి..
ఐఐఎస్ఆర్ తిరుపతిలో పీహెచ్డీ ప్రవేశాలు
ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్
ఆస్పత్రిలో గొడవ.. డాక్టర్‌ను చెంపదెబ్బ కొట్టిన నర్సు, నర్సుపై డాక్టర్ దాడి.. వీడియో
ఝూఠగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి : మంత్రి హరీష్ రావు
ఊపిరులూదినా.. ప్రాణం నిలువలే!
భారత్‌కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్
ఇంటికి ఎవర్నీ రానివ్వొద్దు!
ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

