John Abraham | ముంబైలో లగ్జరీ బంగ్లా కొనుగోలు చేసిన జాన్ అబ్రహం : ధర ఎంతంటే..!
బాలీవుడ్ నటుడు, ఎంట్రప్రెన్యూర్ జాన్ అబ్రహం (John Abraham) ముంబైలో లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. దేశ వాణిజ్య రాజధానిలోని ఖరీదైన ప్రాంతమైన ఖర్ లింకింగ్ రోడ్లో ఉన్న ఈ విలాసవంతమైన బంగ్లాను జాన్ అబ్రహం ఏకంగా రూ. 70.83 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు.
ముంబై : బాలీవుడ్ నటుడు, ఎంట్రప్రెన్యూర్ జాన్ అబ్రహం (John Abraham) ముంబైలో లగ్జరీ బంగ్లాను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. దేశ వాణిజ్య రాజధానిలోని ఖరీదైన ప్రాంతమైన ఖర్ లింకింగ్ రోడ్లో ఉన్న ఈ విలాసవంతమైన బంగ్లాను జాన్ అబ్రహం ఏకంగా రూ. 70.83 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాడు.
రియల్ఎస్టేట్ పోర్టర్ ఇండెక్స్‌ట్యాప్.కాంలో వివరాల ప్రకారం ఈ ప్రాపర్టీ 13,138 చదరపు అడుగుల విస్తీర్ణం కాగా, నవంబర్ 8న బంగ్లా గిఫ్ట్ డీడ్ రూపొందగా డిసెంబర్ 27న లావాదేవీ పూర్తయింది.
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ప్రవీణ్ నథాలాల్ షా కుటుంబం నుంచి జాన్ అబ్రహం ఈ ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశాడు. విక్రేతలకు బాలీవుడ్ స్టార్ రూ. 70.83 కోట్లు చెల్లించగా నిర్మల్ భువన్ అనే పేరు గల ఈ బంగ్లా కోసం స్టాంప్ ట్యాక్స్‌ల కింద బీఎంసీకి మరో 4.25 కోట్లు చెల్లించాడు.
Read More :
Rice Price | భారీగా పెరిగిన బియ్యం ధరలు.. క్వింటాలు రూ.6,200
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

