Janhvi Kapoor | స్పై థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో జాన్వీకపూర్ Ulajh ట్రైలర్
Janhvi Kapoor | బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) నటిస్తోన్న తాజా చిత్రం Ulajh. స్పై థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్ సుధాన్షు సారియా డైరెక్ట్ చేస్తున్నాడు. ఆగస్టు 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా నేడు ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.
Janhvi Kapoor | బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) నటిస్తోన్న తాజా చిత్రం Ulajh. స్పై థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్ సుధాన్షు సారియా డైరెక్ట్ చేస్తున్నాడు. ఆగస్టు 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా నేడు ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.
ఐఎఫ్ఎస్ సుహానా భాటియా (జాన్వీ కపూర్) లండన్ రాయబార కార్యాలయంలో అతి పిన్న వయస్కురాలైన డిప్యూటీ హైకమిషనర్‌గా నియామకమవుతుంది. సుహానా భాటియా అద్భుతమైన విద్యానేపథ్యం ఉన్నప్పటికీ ఒక సీనియర్ అధికారి సహా ఇతర దౌత్యవేత్తల నుండి బంధుప్రీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది. లండన్ రాయబార కార్యాలయం నుండి రహస్య సమాచారం లీక్ కావడంపై దర్యాప్తు చేసే క్రమంలో సినిమా సాగనున్నట్టు ట్రైలర్ చెబుతోంది.
ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేశ్ థాయ్‌లాంగ్, మీయంగ్ చంగ్, సచిన్ ఖేడ్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా.. రాజేంద్రగుప్తా, జితేంద్ర జోషి, వినీత్ జైన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Ulajh ట్రైలర్..
Read Also :
Sardar 2 | మిషన్ కంబోడియా టైం.. కార్తీ సర్దార్ 2లో స్టార్ యాక్టర్
Kanguva | సూర్య కంగువ సాంగ్‌లో ఎంతమంది ఆర్టిస్టులుండబోతున్నారో తెలుసా..?
Raayan | ధనుష్ స్టన్నింగ్ లుక్‌తో రాయన్ ట్రైలర్ అనౌన్స్మెంట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

