Kanguva | సూర్య కంగువ సాంగ్‌లో ఎంతమంది ఆర్టిస్టులుండబోతున్నారో తెలుసా..?
Suriya | పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న కంగువ (Kanguva). సూర్య 42 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. కంగువ ఫస్ట్ సింగిల్‌ను సూర్య బర్త్ డే సందర్భంగా లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న కంగువ (Kanguva). సూర్య 42 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. కంగువలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కంగువ ఫస్ట్ సింగిల్‌ను సూర్య బర్త్ డే సందర్భంగా లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే కంగువ సాంగ్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ క్రేజీ వార్త ఒకటి అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ పాట 1000 మంది ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఉండబోతుందని కొరియోగ్రఫర్ ఓ చిట్ చిట్ సెషన్లో చెప్పింది. ఈ ఒక్క అప్డేట్తో కంగువ సాంగ్ గూస్బంప్స్ తెప్పించడం ఖాయమని చెప్పకనే చెబుతోంది. ఫస్ట్ సాంగ్ లాంచ్ జులై 23న ఉండబోతున్నట్టు తెలుస్తోండగా.. మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కంగువ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కంగువ రెండు పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే లాంచ్ చేసిన కంగువ గ్లింప్స్ (Kanguva Glimpse) వీడియో, పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్ ఉధిరన్ పాత్రలో నటిస్తున్నాడు.
కంగువను స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది.
• #Kanguva 1000+ Artist’s Massive Song 🥶🔥 pic.twitter.com/dVMTxbtNno
— ᴊɪꜱʜɴᴜ 💫 𝁁 (@jishnu___offl) July 16, 2024
Read Also :
Raayan | ధనుష్ స్టన్నింగ్ లుక్‌తో రాయన్ ట్రైలర్ అనౌన్స్మెంట్
Raj Tarun | 18లోపు విచారణకు రండి.. హీరో రాజ్‌తరుణ్‌కు నోటీసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

