‘జాతి రత్నాలు’ కలెక్షన్స్.. జోగిపేట్ కుర్రాళ్లు తగ్గట్లేదు
జాతిరత్నాలు: కేవలం 11 కోట్లు లక్ష్యంతో బరిలోకి దిగిన జాతి రత్నాలు సినిమా ఇప్పటికే 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా అనుదీప్ తెరకెక్కించిన చిత్రం జాతి రత్నాలు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. స్వప్న సినిమా బ్యానర్ పై మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి సెన్సేషనల్ కలెక్షన్స్ నమోదు చేస్తుంది.
కేవలం 11 కోట్లు లక్ష్యంతో బరిలోకి దిగిన జాతి రత్నాలు సినిమా ఇప్పటికే 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. విడుదలైన 10వ రోజు కూడా కోటి రూపాయలకు పైగా షేర్ వసూలు చేసి జోరు చూపిస్తుంది.
కొత్త సినిమాలకు నెగిటివ్ టాక్ రావడంతో రెండో వారం కూడా దుమ్ము దులపడం ఖాయంగా కనిపిస్తుంది. 2021లో ఉప్పెన సినిమా తర్వాత ఆ స్థాయి బ్లాక్ బస్టర్ జాతి రత్నాలు. ఈ సినిమా 10 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇప్పుడు చూద్దాం..
10వ రోజు ఏపీ, తెలంగాణలో జాతి రత్నాలు కలెక్షన్స్..
నైజాం: 74 లక్షలు
సీడెడ్: 21 లక్షలు
ఉత్తరాంధ్ర: 13 లక్షలు
ఈస్ట్: 8 లక్షలు
వెస్ట్: 4 లక్షలు
గుంటూరు: 7 లక్షలు
కృష్ణా: 7.1 లక్షలు
నెల్లూరు: 3 లక్షలు
ఏపీ + తెలంగాణ 10వ రోజు కలెక్షన్స్: 1.37 కోట్లు షేర్
10 రోజుల మొత్తం కలెక్షన్స్..
నైజాం: 13.03 కోట్లు
సీడెడ్: 3.26 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.34 కోట్లు
ఈస్ట్: 1.61 కోట్లు
వెస్ట్: 1.31 కోట్లు
గుంటూరు: 1.77 కోట్లు
కృష్ణా: 1.51 కోట్లు
నెల్లూరు: 0.78 కోట్లు
ఏపీ + తెలంగాణ 10 రోజుల మొత్తం: 26.61 కోట్లు (42 కోట్ల గ్రాస్)
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.31 కోట్లు
ఓవర్సీస్: 3.63 కోట్లు
వరల్డ్ వైడ్ 10 డేస్ టోటల్: 31.55 కోట్లు షేర్ (52 కోట్ల గ్రాస్)
ఇవి కూడా చదవండి..
నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ
అక్కడ స్టార్ హీరోలు.. మన భాషలో సూపర్ విలన్స్
జలపాతంలా హంసానందిని నయగారాలు
పింక్ రీమేక్‌కు ‘వకీల్‌సాబ్’ టైటిల్ అనుకోలేదట..!
ఫేక్ అకౌంట్స్ నమ్మోద్దంటూ వైష్ణవ్ తేజ్ ప్రకటన
ఎవరు మీలో కోటీశ్వరులు న్యూ ప్రోమో
సీటీమార్ నుండి పెప్సీ ఆంటీ మాస్ మసాలా సాంగ్ విడుదల
నేను దేశ భక్తురాలిని.. అవినీతిపరురాలిని కాదు: కంగనా రనౌత్
కీర్తి సురేష్ కనిపించట్లేదంటూ నితిన్ ట్వీట్.. పోలీసుల రిప్లై..
తమన్నా ఇంటిని చూస్తారా.. ఇంధ్రభవనం కూడా తక్కువే..
సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు 60 రోజుల మాస్టర్ ప్లాన్
ఈ వారం బ్యాడ్ ఫ్రైడే.. అన్ని సినిమాలు డీప్ ఫ్రై..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

