ఇస్మార్ట్ భామకు ఆఫర్ల వెల్లువ
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నిధి అగర్వాల్. ఈ భామ ప్రస్తుతం దర్శకనిర్మాతలకు మోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నిధి అగర్వాల్. ఈ భామ ప్రస్తుతం దర్శకనిర్మాతలకు మోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ సమయంలోనే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం హరిహర వీరమల్లులో ఫీమేల్ లీడ్ రోల్ ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే స్టార్ హీరో శింబుతో కలిసి ఈశ్వరన్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.
తాజాగా ఈ భామ ఖాతాలో మరో రెండు తమిళ సినిమాలు పడ్డాయట. త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించి స్పష్టత రానుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ అయిన నిధి అగర్వాల్ రాబోయే కాలంలో ఇటు తెలుగు, అటు తమిళంలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు సినీ జనాలు.
ఇవి కూడా చదవండి..
మందు తాగడం మానేసిన స్టార్ హీరో
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

