బాలీవుడ్ నటి దీపికాపదుకొనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించేందుకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ తో పఠాన్ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు హారర్ జోనర్ లో ఓ మూవీ చేస్తోంది. అయితే దీపికా పదుకొనే ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అయినట్టు ఓ వీడియో ద్వారా చెప్పకనే చెప్తోంది. ఓ వెర్షన్ లో ఫొటో ఫ్రేమ్ స్పూకీ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది.
మరో వెర్షన్ లో దీపికా చేతుల్లో కత్తెరతో స్డూల్ పై ఉన్న తనను తాను టచ్ చేయగానే మాయమైపోతుంది. ఆ తర్వాత దీపికా పదుకొనే ఫొటో ఫ్రేమ్ లో ఉన్న అదే ఛైర్ లో కూర్చోవడం చూడొచ్చు. ఇంట్రెస్టింగ్ గా ఉన్న స్పూకీ వీడియోపై ఓ అభిమాని స్పందిస్తూ..ప్రపంచంలో ఏముంది..? అది సినిమా అనుకుంటున్నా..అంటూ మరో ఫ్యాన్ కామెంట్ పోస్ట్ చేశాడు. తాజా వీడియోతో హారర్ మూవీ సెట్స్ లో జాయిన్ అయినట్టు అప్ డేట్ ఇచ్చిందని అర్థమవుతున్నా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..