గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు తన అందంచందాలతో పాటు నటనతో తెలుగు ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలు అందరితో నటించిన ఇలియానా ఇటీవలి కాలంలో కేవలం సోషల్ మీడియా ద్వారానే సందడి చేస్తుంది. రీసెంట్గా తన సోషల్ మీడియాలో తన వేళ్లు కావడంతో చిన్న పిల్లలా ఏడ్చానని చెప్పింది. ‘‘ఏడవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు’’ అంటున్నారు ఇలియానా.
వంట చేద్దామని భావించిన ఇలియానా కూరగాయలు తరగుతుంటే రెండు వేళ్లకు గాయం అయిందట. కత్తి పదునుగా ఉండడం వలన వేళ్లు తెగినట్టు తెలుస్తుంది. గాయం వలన చిన్న పిల్లలా ఏడ్చాను అంటుంది ఇలియానా. ఏడవడానికి సిగ్గుపడకూడదు. ఒంటి చేత్తో వేళ్లకు బ్యాండేజ్ వేయడం అంత తేలికైన పని కాదు’’ అంటూ తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతంలో కూడా వంట చేస్తున్నప్పుడు ఇలా గాయం అయిందని చెప్పుకొచ్చింది.
Puneet Raj Kumar: పునీత్ నుదుటిపై ముద్దు పెట్టిన సీఎం బొమ్మై
పునీత్ రాజ్ కుమార్ పై 400 కోట్ల పెట్టుబడులు.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
Puneeth rajkumar movies పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
గతేడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినిమాకు చీకటి రోజులు