Hombale Films | సూర్య దర్శకురాలితో ‘కేజీఎఫ్-2’ నిర్మాణ సంస్థ నెక్ట్స్ సినిమా
Hombale Films | సాండల్ వుడ్ బిగ్ ప్రొడక్షన్ సంస్థలలో ‘హోంబలే ఫిలింస్’ ఒకటి. కంటెంట్‌తో పాటు క్వాలిటీగా సినిమాలను తెరకెక్కించడంలో ఈ సంస్థ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది. విజయ్ కిరంగదూర్ ఈ సంస్థకు నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సంస్థ తెరకెక్కించిన ఒక్క చిత్రం కూడా ఫ్లాప్ అవ్వలేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్న ‘కేజీఎఫ్-2’ ఈ సంస్థ నుంచి వచ్చిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ చిత్రంతో హోంబలే సంస్థ పేరు దేశమంతటా తెలిసింది. తాజాగా ఈ సంస్థ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన అప్డేట్ను ప్రకటించింది.
లేటెస్ట్గా ఈ సంస్థ ట్విట్టర్లో ‘కొన్ని నిజమైన కథలను సరిగ్గా చెప్పాలి. వాస్తవ సంఘటనల ఆధారంగా రివర్టింగ్ కథతో కొత్త ప్రారంభం’ అంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. హోంబలే సంస్థ తన తదుపరి సినిమాను ‘ఆకాశమే నీ హద్దురా’ ఫేం సుధా కొంగరతో చేయనున్నట్లు పోస్టర్లో ప్రకటించారు. ఈ చిత్రంలోని నటీనటుల గురించి ఎలాంటి వివరాలను తెలుపలేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి సుధా కొంగర, సూర్యతో మరోసారి సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
𝐒𝐨𝐦𝐞 𝐭𝐫𝐮𝐞 𝐬𝐭𝐨𝐫𝐢𝐞𝐬 𝐝𝐞𝐬𝐞𝐫𝐯𝐞 𝐭𝐨 𝐛𝐞 𝐭𝐨𝐥𝐝, 𝐚𝐧𝐝 𝐭𝐨𝐥𝐝 𝐫𝐢𝐠𝐡𝐭.
To a new beginning with a riveting story @Sudha_Kongara, based on true events.@VKiragandur @hombalefilms @HombaleGroup pic.twitter.com/mFwiGOEZ0K
— Hombale Films (@hombalefilms) April 21, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

