వైల్డ్ డాగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
వైల్డ్ డాగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ | కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాగార్జున సినిమాను పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులు. ఈ చిత్రానికి తొలిరోజు వచ్చిన ఏరియా వైజ్ వసూళ్లను ఇప్పుడు చూద్దాం..

అక్కినేని నాగార్జున హీరోగా కొత్త దర్శకుడు అషిషోర్ సోలోమన్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్. ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి తొలిరోజు టాక్ బాగానే వచ్చింది. అయితే వైల్డ్ డాగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం ఊహించినంత రాలేదు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాగార్జున సినిమాను పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులు. ఈ చిత్రానికి తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఏరియా వైజ్ వసూళ్లను ఇప్పుడు చూద్దాం..
వైల్డ్ డాగ్ ఫస్ట్ డే కలెక్షన్స్
నైజాం- 0.53 కోట్లు
సీడెడ్- 0.19 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.16 కోట్లు
ఈస్ట్- 0.07 కోట్లు
వెస్ట్- 0.06 కోట్లు
గుంటూరు- 0.07 కోట్లు
కృష్ణా- 0.08 కోట్లు
నెల్లూరు- 0.05 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 1.21 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.06 కోట్లు
ఓవర్సీస్- 0.06 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 1.33 కోట్లు
‘వైల్డ్ డాగ్’ చిత్రానికి రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల షేర్ రావాల్సిందే. మొదటి రోజు కేవలం రూ.1.33 కోట్ల షేర్ రాబట్టింది. సినిమాలో కమర్షియల్ అంశాలు లేకపోవడం.. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ లేకపోవడంతో సినిమాకు దూరంగానే ఉన్నారు ఆడియన్స్. కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఈ సినిమాను చూస్తున్నారని అర్థమవుతుంది. పాజిటివ్ టాక్ ఈ సినిమాకు ఎంతవరకు పనికొస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
వైల్డ్ డాగ్ రివ్యూ
శూలంతో పవన్‌కల్యాణ్ కసరత్తులు..ఫొటోలు హల్చల్
వైల్డ్ డాగ్ సినిమాకు ఓపెనింగ్స్ ఏవి
రికార్డు స్థాయి థియేటర్లలో వకీల్ సాబ్ రిలీజ్
పీపుల్ మీడియాతో పవన్‌కల్యాణ్ భాగస్వామ్యం
‘పుష్ప’ అప్డేట్..బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
లైంగిక వేధింపులు..వెడ్డింగ్ రద్దు చేసిన నటి
అందంతో మాయ చేస్తున్న రాయ్‌లక్ష్మీ..స్టిల్స్ హల్చల్
వైష్ణవ్ తేజ్ కోసం క్యూ కడుతున్న దర్శకులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

