Sundaram Master | సుందరం మాస్టర్‌గా హర్షచెముడు.. ఫస్ట్ లుక్ వైరల్
Sundaram Master | యువ నటుడు హర్షచెముడు (Harsha chemudu) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సుందరం మాస్టర్ (Sundaram Master). ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మాస్ మహారాజా రవితేజ లాంఛ్ చేశాడు.
Sundaram Master | తనదైన కామెడీ స్టైల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు హర్షచెముడు (Harsha chemudu). ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సుందరం మాస్టర్ (Sundaram Master). కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మాస్ మహారాజా రవితేజ లాంఛ్ చేశాడు. బ్యాచ్ 2023 అని క్యాప్షన్‌ను పోస్టర్లో చూడొచ్చు.
హర్షచెముడు సార్ గెటప్‌లో కనిపిస్తుండగా.. గిరిజన మహిళలు, పురుషులు, చిన్నారులతో కలిసి దిగిన గ్రూప్ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. రవితేజ టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్‌కుమార్ కుర్రు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఎప్పుడూ ఏదో కామెడీ టచ్ ఉండే పాత్రలో కనిపించే హర్ష చెముడు ఈ సారి ఎలాంటి కథాంశంతో రాబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
సుందరం మాస్టర్ ఫస్ట్ లుక్..
Immensely pleased to announce our next in @RTTeamWorks 🤗
Here is the FUST LUK of #SM alias #SundaramMaster
Our boy @harshachemudu made it INTERNET to INTERNATIONAL @SudheerKurru @kalyansanthosh8 @itswetha14@NambuShalini @SricharanPakala @GOALDENMEDIA pic.twitter.com/zkuS4ZIRo0
— Ravi Teja (@RaviTeja_offl) June 22, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

