Haddi Movie | హడ్డి ట్రైలర్ రిలీజ్.. ట్రాన్స్‌జెండర్‌గా బాలీవుడ్ స్టార్ హీరో
Haddi Trailer | భజరంగీ భాయిజాన్, గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్, బద్లాపూర్, సాక్రేడ్ గేమ్స్ (వెబ్‌సిరీస్), లాంటి చిత్రాలతో విలక్షణ నటుడిగా బాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui). సిద్దిఖీ నటిస్తున్న తాజా చిత్రం హడ్డి (Haddi). ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫప్ట్ లుక్, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
Haddi Trailer | భజరంగీ భాయిజాన్, గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్, బద్లాపూర్, సాక్రేడ్ గేమ్స్ (వెబ్‌సిరీస్), లాంటి చిత్రాలతో విలక్షణ నటుడిగా బాలీవుడ్లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui). తన పాత్రలతో ప్రేక్షకులను నవ్వించడం, భయపెట్టించడం, ఏడిపించడం ఈ యాక్టర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇక నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్న తాజా చిత్రం హడ్డి (Haddi). ఇప్పటికే ‘తాల్’ (Tal) సినిమా ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా సుస్మితసేన్ (Susmitha Sen) అలరించగా.. నవాజుద్దీన్ కూడా హడ్డి చిత్రంలో అలాంటి పాత్రతో వస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫప్ట్ లుక్, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రాన్స్‌జెండర్‌గా నవాజుద్దీన్ కనిపించనున్నట్లు ట్రైలర్ గమనిస్తే తెలుస్తుంది. అమ్మాయిగా మారాలనుకునే హరి పాత్రలో నవాజుద్దీన్ నటిస్తుండగా. అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అతనికి జరిగిన అన్యాయ్యానికి ఎలా పగతీర్చుకున్నాడు అనేది ట్రైలర్లో చూడవచ్చు. ఇక రెవెంజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
Get ready to feel the thrill of revenge in your bones 🦴😍
Watch the story of #Haddi, premiering on September 7 on #ZEE5!#HaddiOnZEE5 #ZEE5Global pic.twitter.com/h15g4OC1wD— ZEE5 Global (@ZEE5Global) August 24, 2023
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 వేదికగా సెప్టెంబరు 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

