వెంకీ ‘దృశ్యం 2’ కు ఓటీటీలో మంచి డిమాండ్..!
కరోనా సెకండ్ వేవ్‌తో చాలా సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. కేసుల పెరుగుదల దృష్ట్యా పెద్ద, చిన్న హీరోలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటున్నారు.

కరోనా సెకండ్ వేవ్‌తో చాలా సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. కేసుల పెరుగుదల దృష్ట్యా పెద్ద, చిన్న హీరోలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ ఈ నేపథ్యంలో మళ్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సినిమాల విడుదల విషయమై పలువురు దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఓటీటీ కంపెనీలు చిన్న హీరోల సినిమాలపై అంతగా ఆసక్తి చూపించడం లేదట.
బ్రాండ్ వాల్యూ ఉన్న స్టార్ హీరోల చిత్రాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా వెంకటేశ్ నటించిన దృశ్యం 2 ప్రాజెక్టుపై ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కన్ను పడిందట. మలయాళంలో మోహన్ లాల్, మీనా కాంబోలో వచ్చిన దృశ్యం2కు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాగా..మంచి టాక్ వచ్చింది. దీంతో వెంకీ సినిమాను కూడా మంచి ఆఫర్ తో డిజిటల్ ప్లాట్‌ఫాంలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఇన్సైడ్ టాక్.
ఇవి కూడా చదవండి..
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
సమ్మర్ హీట్‌కు ఎలా చెక్ పెట్టాలో చెప్పిన రకుల్
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

