పవన్ కల్యాణ్ కోసం పెంచల్ దాస్ పాట..!
తన పాటలతో ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ప్రముఖరాయలసీమ జానపద గాయకుడు పెంచల్దాస్.

తన పాటలతో ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ప్రముఖ రాయలసీమ జానపద గాయకుడు పెంచల్దాస్. ఈ రైటర్ కమ్ సింగర్ రాసి పాడిన పాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ పాపులర్ సింగర్ ఎస్ ఎస్ థమన్ సంగీత సారథ్యంలో ఓ పాటను రాస్తున్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా..? పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్.
పెంచల్ దాస్ రాస్తున్న పాట సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుందని ధీమాగా ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ షురూ కాగా కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో నిలిచిపోయింది. జులై-ఆగస్టులో తిరిగి షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతోంది డైరెక్టర్ సాగర్ చంద్ర అండ్ టీం.
ఇవి కూడా చదవండి..
ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలు పెట్టిన రామ్ చరణ్.. పిక్ వైరల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

